Applicable as of 19th December 2024
మాయొక్క వెబ్‌సైట్‌ని సందర్శించినందుకు ధన్యవాదాలు - https://getnuubu.com (ఇకమీదట - "వెబ్‌సైట్"). వెబ్‌సైట్‌ని ఉపయోగించే ముందు, దానియొక్క ఏవైనా ఫీచర్లని ఉపయోగించే ముందు లేదా ఏవైనా కొనుగోలు అభ్యర్థనలని సమర్పించే ముందు, దయచేసి ఈయొక్క సేవా నిబంధనలని (ఇకమీదట - "నిబంధనలు") చదవండి. ఈ నిబంధనలు మీయొక్క వెబ్‌సైట్ ఉపయోగాన్ని పరిపాలిస్తాయి మరియు ఈయొక్క వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడైనా దేనినైనా కొనుగోలు చేస్తున్నా సరే, మీకు (ఇకమీదట -"యూజరు" లేదా "మీరు) మరియు నిర్వాహకుడి మధ్యలో ఒక చట్టబద్ధమైన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి.
ఈ నిబంధల యొక్క షరతులని మీరు చదవపోతే మరియు/లేదా అర్థంచేసుకొని ఉండకపోతే, ఈయొక్క వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ఆపేసి, ఈ వెబ్‌సైట్ ద్వారా ఏవైనా కొనుగోళ్ళు చేయకుండా ఉండమని మేము మీకు సిఫారసు చేస్తున్నాము.
1.1.
Nuubu (hereinafter referred to as the “Seller”, “We”, “Us”, “Our”) is a brand name and registered trademark that is used and operated by:
WELLNOVA SOLUTIONS INC
1574 WOODBERRY COURT BRENTWOOD, TN 37027 WILLIAMSON COUNTY
Whenever you will be buying anything on the Website you will be entering into a contractual relationship with Us and this contractual relationship shall be bound and determined by these Terms and applicable laws.
1.2. Please be noted that most of the products that are available for purchase on the Website are sent to the buyers from the Seller’s warehouses located in China. Thus depending on the laws applicable in the country of your residence, your purchased products might be subject to import duties, sales and/or other similar taxes.
1.3. వెబ్‌సైట్‌ని ఉపయోగించడానికి లేదా వెబ్‌సైట్‌లో ఏవైనా కొనుగోళ్ళని చేయడానికి, మీరు ఈక్రింది కనీస అర్తతలని కలిగివుండాలి:
(a) మీరు ఈయొక్క నిబంధనలను చదివి వాటికి బద్ధులైవున్నారని అంగీకరిస్తున్నారు;
(b) మీయొక్క స్థానిక చట్టాలు కోరే విధంగా, వెబ్‌సైట్‌ని ఉపయోగించడానికి మరియు/లేదా ఆన్‌లైన్ మార్గం ద్వారా ఒక సుదూర ఒప్పందంలోకి (కాంట్రాక్టులోకి) ప్రవేశించే విధంగా మీరు ఒక చట్టబద్దమైన వయసుని కలిగివున్నారు;
(c) మీరు ఈ వెబ్‌సైట్‌ని మీయొక్క వ్యక్తిగత ఆసక్తి కొరకు ఉపయోగిస్తున్నారు మరియు ఈయొక్క వెబ్‌సైట్‌ని ఇతర ఏ వ్యాపార అస్తిత్వం లేదా విషయం యొక్క ఆసక్తి కొరకు ఉపయోగించడానికి ఎంచుకోవడం లేదు, అది సహజమైనదిగా లేదా చట్టబద్దమైన వ్యక్తిగా అయివుండటంతో సంబంధం లేకుండా.
1.4. దయచేసి గమనించండి ఈయొక్క వెబ్‌సైట్ పెద్దల ఉపయోగానికి మాత్రమే ఉద్దేశించబడింది మరియు రూపొందించబడింది. ఈయొక్క వెబ్‌సైట్ పిల్లలు మరియు మైనర్ల యొక్క ఉపయోగం కొరకు ఉద్దేశించబడలేదు, మరియు భవిష్యత్తులో కూడా ఉద్దేశించబడదు.
1.5. మీరు ఈయొక్క నిబంధనలను చదివినప్పటికీ, ఇందులో పేర్కొన్న షరతులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, దయచేసి మయొక్క వినియోగదారుల సేవా బృందాన్ని సంప్రదించండి. అంతేకాకుండా, ఈ నిబంధనలను మరియు షరతులను మీరు పూర్తిగా అర్థం చేసుకునే వరకూ కూడా ఈయొక్క వెబ్‌సైట్‌లో దేనినైనా కూడా కొనుగోలు చేయకుండా వుండండి.
1.6. పైన ఉపనిబంధనలో 1.3. ఏర్పాటు చేయబడిన అవసరాలకి అనుగుణంగా మీరు నడుచుకోవడంలేదని మేము నమ్మగలిగే విధంగా ఏదైనా కారణాన్ని మేము కలిగివున్న పక్షంలో లేదా ఈయొక్క నిబంధనలలోని ఇతర ఏదైనా షరతు యొక్క ఉల్లంఘనకి పాల్పడ్డారని మేము నమ్మగలిగే విధంగా ఏదైనా కారణాన్ని మేము కలిగివున్న పక్షంలో, మేము ఈయొక్క వెబ్‌సైట్‌లోకి మీరు ప్రవేశం పొందకుండా మరియు దానిని ఉపయోగించకుండా మిమ్మల్ని నిషేదించే హక్కుని మేము కలిగివున్నాము.
1.7. దయచేసి గమనించండి, మాయొక్క ఉత్పత్తులు చైనా నుండి తయారుచేయబడి మీకు పంపించబడతాయి. కావున మీరు నివసించే దేశం యొక్క వర్తించే చట్టాలని అనుసరించి, మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తులు దిగుమతి సుంకాలకి, అమ్మకపు లేదా VAT పన్ను, మరియు/లేదా ఇతర పన్నులకి గురికావచ్చు.
2.1. శరీర వ్యర్థాలని తొలగించే మూలికలను కలిగివున్నట్లుగా భావించబడే పదార్థాల్ని కలిగివున్న ప్రత్యేకమైన ఫుట్ ప్యాచ్‌లను మరియు ఫేస్ మాస్కులను అమ్మేందుకు ఈ వెబ్‌సైట్ ఉద్దేశించబడింది. ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మేము ఇతర ప్రోడక్టులని కూడా మీకు అందించవచ్చు (వెబ్‌సైట్‌లో అమ్మకం చేసే అన్ని ఉత్పత్తులు కూడా సమిష్టిగా "సరుకులుగా" సూచించబడవచ్చును.)
2.2. మెడికల్ డివైస్ డిరెక్టివ్స్ 93/42/EEC మరియు 2007/47/EC అంతేకాకుండా, ఇతర వర్తించే ఈ.యు చట్టాలకి మాయొక్క సరుకులు లోబడి వుంటాయి. ISO 13485:2016 నాణ్యతా నిర్వహణ ప్రమాణాలని అనుసరించి వాటికి లోబడి వుండే ఒక తయారీదారుని ద్వారా మాయొక్క సరుకులు తయారుచేయబడతాయి. Anhui Miao De Tang Pharmaceutical Co., Ltd., చిరునామా: Tianqiao Development Zone, Linquan County, Fuyang City, Anhui Province, People Republic of China ద్వారా అన్ని ఉత్పత్తులు కూడా తయారు చేయబడతాయి. తయారీ, నమోదు, జాబితా చేర్పు (Listing), నోటిఫికేషన్, భద్రతా పరిశోధన మొదలైన వాటన్నింటికి సంబంధించిన ప్రశ్నలకి కూడా Humiss International B.V.Address: Joop Geesinkweg 701, 1114AB Amsterdam-Duivendrecht, the Netherlands (ఫోన్ నం. EU కొరకు: +31 (0) 202 111106, ఫోన్ నం. యూ.ఎస్ కొరకు: +1 855 957 7779) వారు ప్రతినిధిగా వుంటారు.
2.3. దయచేసి గమనించండి, వెబ్‌సైట్‌లో మేము అమ్మే సరుకులు పిల్లల ఉపయోగార్థం రూపొందించబడినవి లేదా వారికోసం ఉద్దేశించబడినవి కావు. మానుండి కొనుగోలు చేసిన ఏ సరుకులనైనా దయచేసి మైనర్లకి ఇవ్వడం గానీ వారితో ఉపయోగించడం గాని చేయకండి.
2.4. దయచేసి గమనించండి మాయొక్క సరుకులు పారిశ్రామిక, వాణిజ్యపరమైన లేదా వృత్తిపరమైన ఉపయోగానికి రూపొందించబడినవి గానీ లేదా యోగ్యమైనవి కాదు. మేము మాయొక్క సరుకులని మీయొక్క వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే విక్రయిస్తాము.
2.5. Nuubu డిటాక్స్ ఫుట్ ప్యాచ్ విశేషతల పత్రం మరియు అత్యంత ముఖ్యమైన సమాచారం ఈ విధంగా వుంది:
సారాలు |
|
పదార్థాల పట్టిక |
|
తొలగించడంలో సాయపడగలదు |
|
సంభావ్య ప్రభావాలు [1] [1] |
|
దుష్ప్రభావాలు |
|
భద్రతా నిరాకరణ |
|
ధృవపత్రాలు |
|
ఉపయోగించడానికి సూచనలు |
|
ఎక్కడ అమర్చాలి? |
నిద్రపోయే ముందు ఈ ప్యాచ్‌లను రెండు పాదాలా పైన ధరించి వాటిని అలాగే 6 - 8 గంటల వరకూ ఉంచమని మేము మీకు సూచిస్తున్నాము; |
ఎప్పుడు ధరించాలి? |
మీకిష్టమైన ఏ సమయంలోనైనా ఈ ప్యాచ్‌లను ఉపయోగించవచ్చు, కాని మీరు రాత్రి నిద్రపోయే సమయంలోనే వీటిని ఉపయోగించమని మాయొక్క సిఫారసు. ఎందుకంటే, ప్యాచ్‌లను మీయొక్క పాదాలపైన ధరించిన తరువాత సాక్సులు గానీ షూలు గానీ ధరించడం సిఫారసు చేయబడదు; |
పాదాలు శుభ్రంగా ఉండాలా? |
అవును ✓ |
ప్యాచ్ ఎంత సేపు వుంటుంది? |
6-8 గంటలు (ఉత్తమ ఫలితాల కొరకు సిఫారసు చేయబడినది) |
ప్యాచ్ నుండి నేను పౌడరుని తీసివేయచ్చా? |
కాదు x |
సాక్సులు లేదా షూలు ధరించే సమయంలో నేను ఈ ప్యాచ్‌లను ధరించవచ్చా? |
కాదు x |
ఏ పరిస్థితులలో భద్రపరచాలి? |
పిల్లలకి దూరంగా ఒక చల్లని, పొడిగా వుండే ప్రదేశంలో దీనిని భద్రపరచండి. |
Can I leave the package open or reuse the patches? |
|
ఇది పనిచేస్తోందని నాకెలా తెలుస్తుంది? |
కనీసం 6 గంటల ఉపయోగం తరువాత ప్యాచ్‌లను మీయొక్క పాదాల నుండి తొలగించిన తరువాత వాటి క్రింద భాగంలో ఒక నల్లని అవశేషాన్ని అవి కలిగివుండాలి. దయచేసి గమనించండి, మీరు తక్కువ సమయం గనుక వీటిని ధరిస్తే, తక్కువ అవశేషాన్ని గానీ లేదా పూర్తిగా ఎటువంటి అవశేషం లేకుండా ఉండటాన్ని మీరు గమనిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాచ్‌లను గనుక మీరు ప్రతీరోజు వరుసగా కనీసం 10 రోజుల వరకూ ఉపయోగిస్తే, ఈ అవశేషం అనేది మాసిపోతునట్లుగా మరియు తగ్గిపోతున్నట్లుగా అవుతుంది. |
[1] Nuubu helps to support your body's natural way of removing toxins. By helping you sweat through the sweat glands located in the soles of your feet, Nuubu can be a great addition to an overall wellness routine resulting in positive health effects. Please note that Nuubu is not a substitute for detoxification therapies or medical procedures, but it can help if used alongside a healthy diet and active lifestyle.
3.1. సరుకుల యొక్క తుది ధర, మొత్తం పన్నులు మరియు ఫీజులతో సహా, చెక్-అవుట్ పేజీ పైన మీకు కనిపిస్తుంది, అక్కడే మీరు కొనుగోలు చేయగలుగుతారు. దయచేసి గమనించండి, మీయొక్క స్థానిక కస్టమ్స్ ద్వారా వర్తించే ఎటువంటి దిగుమతి ఫీజులు లేదా డ్యూటీలు గానీ చెక్-అవుట్ పేజీ పైన కనిపించే ధరలో కలిపివుండవు. దయచేసి గమనించండి, మీయొక్క స్థానిక కస్టమ్స్ ద్వారా వర్తించే ఎటువంటి దిగుమతి ఫీజులు లేదా డ్యూటీలు గానీ చెక్-అవుట్ పేజీ పైన కనిపించే ధరలో కలిపివుండవు.
3.2. సరుకులకి సంబంధించి వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే ధరలు మారవచ్చు. ఎప్పటికప్పుడూ మేము తగ్గింపులని ప్రకటించవచ్చు లేదా ధరలని తగ్గించవచ్చు.
3.3. ఏ ప్రోడక్టులవైనా తరువాతి అమ్మకాలను సవరించే మరియు నిలిపివేసే హక్కుని మేము కలిగివున్నాము. ఏదైనా సవరింపు, ధర మార్పు, తొలగింపు లేదా ప్రోడక్టుల యొక్క అమ్మకాలను నిలిపివేయడం లాంటి వాటికి సంబంధించి మేము మీకు గానీ లేదా మూడవ పార్టీకి గానీ ఎటువంటి జవాబుదారీతనాన్ని కలిగివుండము.
3.4. దయచేసి గమనించండి, మేము ఎప్పుడూ కూడా మీరు ఎంచుకున్న చెల్లింపు విధానం ఆధారంగా ఎటువంటి మారకపు రేట్లని లేదా చార్జీలను వర్తింపజేయము. కానీ, అవుట్‌గోయింగ్ చెల్లింపులు మరియు అంతర్జాతీయ నగదు బదిలీల విషయంలో కొన్ని బ్యాంకులు మాత్రం మారకపు రేట్లని విధిస్తాయి - అందువలన, మాకు మీరు చేసే ఏ చెల్లింపుకైనా ఏదైనా బ్యాంకు ఫీజు గానీ లేదా మారకపు రేటు గానీ మీరు గమనిస్తే దానికి మేము ఎటువంటి బాధ్యతా వహించము. మీరు గనుక మాయొక్క వెబ్‌సైట్‌లోని ప్రోడక్టు ధరల లేదా కొనుగోలు రసీదు మరియు మీయొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్ మధ్యలో ఏదైనా తేడాని గమనిస్తే, ఆ అదనపు చార్జీల యొక్క వివరణ కొరకు మీయొక్క బ్యాంకు సమాచారాన్ని చూడండి.
3.5. క్రెడిట్ కార్డు, పేపాల్, మరియు ఇతర ఎలక్ట్రానికి చెల్లింపు విధానాల ద్వారా మాత్రమే మేము చెల్లింపులని అంగీకరిస్తున్నాము. 'డెలివరీ సమయంలో నగదు చెల్లింపు' సర్వీసు గనుక మీయొక్క దేశంలో అందుబాటులో వుంటే తప్పితే ('డెలివరీ సమయంలో నగదు చెల్లింపు' మీ దేశంలో అందుబాటులో ఉన్నట్లయితే, చెక్-అవుట్ పేజీలో అటువంటి ఎంపిక గురించి మీకు సమాచారం అందించడం జరుగుతుంది.), మేము చెక్కులని గానీ, నగదు లేదా చెల్లింపుగా మరొక విధానాన్ని గానీ అంగీకరిచము.
When you place an order using the Discount code, the following terms and conditions also apply:
4.1. Each discount code is limited to one use per customer while stocks last and cannot be combined with any other discount code or discounts unless explicitly stated. Only one discount code can be applied per order. The company reserves the right to modify these usage limitations at any time without prior notice.
4.2. We do not guarantee the availability, functionality, or accuracy of any discount codes. All discount codes are provided "as is" without any warranties. All discount codes include an expiration date, after which the code will no longer be valid. The expiration date is specified at the time of issuance. We reserve the right to modify, suspend, or terminate any discount code or coupon program at any time without prior notice. We also reserve the right to cancel or refuse any order if we suspect misuse of a discount code or other promotional activity in violation of these terms.
4.3. Website shall not be liable for any indirect, incidental, or consequential damages arising from the use or inability to use discount codes, including but not limited to technical issues or unauthorized access.
4.4. You must enter the code sent to you when placing your order online during checkout. The discount will be applied to eligible products or services in the order and this will be shown only after the purchase is made.
4.5. Discount codes may require a minimum purchase amount and may only apply to specific products as detailed in the promotional offer. Some codes may not be valid for shipping or taxes.
4.6. You are prohibited from engaging in activities such as placing multiple orders to exploit discounts, altering discount codes, or publicly sharing discount codes. Any detected fraudulent use or abuse of discount codes may result in forfeiture of discounts, and potential legal action.
4.7. Discount codes are issued to individual users and are non-transferable. Sharing or distributing discount codes to others is prohibited. Reselling, redistributing, or otherwise making discount codes available is strictly forbidden. Discount codes obtained through unauthorized third-party platforms or resellers may be deemed invalid and cannot be used.
4.8. In the event of part of the order being returned, the monetary value returned will be the value of the item/s at the time of the transaction, ie: with discount applied.
4.9. Discount codes are available to users who have received the discount code to their email address or other marketing channels and are at least 18 years of age. Certain promotions may be limited to new customers or specific geographic locations as indicated in the promotional materials.
4.10. We reserve the right to decline orders where, in its opinion, a promotion code is invalid.
5.1. మీరు వెబ్‌సైట్‌లో ఆర్డరు చేసి చెల్లింపుని పూర్తి చేసిన వెంటనే, మేము మీయొక్క ఆర్డరుని 1 నుండి 3 పనిదినాలలో ప్రాసెస్ చేస్తాము. మీయొక్క ఆర్డరు ప్రాసెస్ చేయబడిన తరువాత, షిప్‌మెంట్ ఎటువంటి ప్రకృతి సంఘటనలకి గురికాకుండా వుంటే గనుక, ఆ షిప్‌మెంట్‌ని మీరు 4-14 పనిదినాలలో స్వీకరిస్తారు.
5.2. మీ ఆర్డర్ ప్రాసెస్ చేయబడిన తర్వాత మరియు షిప్ మెంట్ కు సిద్ధంగా ఉన్న తర్వాత, మీ ఆర్డర్ లో ఏవైనా మార్పులను మేం అంగీకరించలేం లేదా ఆర్డర్ ను రద్దు చేయలేం. ఒకవేళ మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటే, దిగువ సెక్షన్ 5 ("రిటర్న్స్ & రీఫండ్స్") లో పేర్కొన్న విధంగా మీరు ఉపయోగించని ఉత్పత్తులను రిటర్న్ చేయవచ్చు;
5.3. మా వెబ్ సైట్ లో కొనుగోలు చేసిన అన్ని ప్రొడక్ట్ లు EMS, DHL లేదా ఇతర సారూప్య కొరియర్ ల ద్వారా మీకు డెలివరీ చేయబడతాయి. మేము మీ ఆర్డర్ ను ప్రాసెస్ చేయడం పూర్తి చేసిన తరువాత, మీ షిప్ మెంట్ ట్రాకింగ్ నెంబరుతో కూడిన ధృవీకరణ లేఖను మేం మీకు పంపుతాం. సందర్శించడం ద్వారా మీరు ఎప్పుడైనా మీ ఆర్డర్ ను ఆన్ లైన్ లో ట్రాక్ చేయవచ్చు. https://www.stone3pl.com/index.php?route=services/track లేదా https://www.17track.net/.
5.4. మీయొక్క కొనుగోలు గనుక 30 క్యాలెండర్ రోజులలో మీకు చేరకపోతే, దయచేసి మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రానికి దానిని వెల్లడించండి. దయచేసి గమనించండి, యురోపియన్ పార్లమెంట్ మరియు కౌన్సిల్ యొక్క డిరెక్టివ్ 2011/83/EU యొక్క ఆర్టికల్ 18(2) ప్రకారం, మీరు మీయొక్క కొనుగోలు సరుకుని 30 రోజులలో గనుక స్వీకరించకపోతే, మీరు మమ్మల్ని సంప్రదించి మేము డెలివరీ చేయగలిగే అదనపు సమయాన్ని మీరు మాకు తెలియజేయాలి. ఆ అదనపు సమయంలో మేము మీయొక్క కొనుగోలు సరుకుని మీకు డెలివరీ చేస్తాము. మీరు మాకు ఇచ్చిన ఆ అదనపు సమయపు గడువులో మేము మీ కొనుగోలు సరుకుని డెలివరీ చేయని పక్షంలో మాత్రమే మీ కొనుగోలుని రద్దుచేసే హక్కుని మీరు కలిగివుంటారు.దయచేసి గమనించండి, ఈయొక్క షరతులోని నిబంధనలు అనుసరించని పక్షంలో, కొనుగోలు సరుకులని స్వీకరించలేదని మీరు చెప్పలేరు.
5.5. దయచేసి గమనించండి:
(a) కస్టమ్స్, ప్రకృతి విపత్తులు, మీ దేశంలోని స్థానిక రవాణాదారులకి బదిలీ చేయడం, విమాన మరియు రోడ్డు రవాణా సమ్మెలు లేదా ఆలస్యాలు లాంటి వాటి వలన కూడా రవాణా నిబంధనలనేవి ప్రభావితమవుతాయి. పైన తెలుపబడిన కారణాల వలన గనుక రవాణా సరుకు ఆలస్యానికి గురైతే దానికి మేము ఎటువంటి బాధ్యతా తీసుకోము.
6.1. లోబడి 30 స్వీకరించిన కొన్ని రోజుల తరువాత, మీరు భౌతిక ఉత్పత్తిని తిరిగి ఇవ్వవచ్చు మరియు మీరు ఏదైనా ఉత్పత్తిని అందుకున్నట్లయితే, భవిష్యత్తు కొనుగోళ్ల కోసం రీఫండ్, ఎక్స్ఛేంజ్ లేదా స్టోర్ క్రెడిట్ పొందవచ్చు:
(a) దెబ్బతినడం లేదా కలుషితమైన ప్యాకేజి;
(b) లోపంతో వుండటం లేదా మరొక విధంగా చెడిపోవడం; లేదా
(c) మీరు ఆర్డరు చేసిన దానికంటే భిన్నంగా వుండటం (తప్పుడు వస్తువు)
దయచేసి గమనించండి, డిజిటల్ ప్రొడక్ట్ లు రిఫండబుల్ కాదు.
6.2. Hvis du har modtaget en defekt vare, som passer til beskrivelsen ovenfor (punkt 6.1), bedes du kontakte vores kundesupport ved at udfylde en kontaktformular på hjemmesiden (https://getnuubu.com/contact), så snart du kan, men ikke senere end inden for 30 dage fra modtagelsen af den defekte vare. Vores kundeservice kan bede dig om at give følgende oplysninger (vær parat med disse, før du kontakter kundeservice):
(a) ప్రోడక్టు
(b) ప్రోడక్టు మరియు/లేదా లోపానికి సంబంధించిన ఫోటోలు
(c) మీయొక్క షిప్పింగ్ చిరునామా & ఫోన్ నంబర్
(d) షిప్పింగ్ స్వీకరణ లేదా ఇన్‌వాయిస్ లేదా ఇన్‌వాయిస్
6.3. వినియోగదారుల సేవాకేంద్రం కోరిన సమాచారాన్ని మీరు పొందుపరచిన తరువాత, మేము మీకు వాపసు రవాణా చిరునామాని మరియు/లేదా మిగతా వివరాలను అందిస్తాము. మీరు వాపసు చేసిన వస్తువుని స్వీకరించిన వెంటనే, మేము దానిని పరిశీలించి మీయొక్క ఒక 14 (పద్నాలుగు) రోజులలో వాపసు ప్రక్రియని పూర్తి చేస్తాము.
6.4. ఈక్రింది సందర్భంలో మేము నగదు వాపసుని నిరాకరించవచ్చు:
(a) ఒక లోపాన్ని గుర్తించడానికి వాపసు చేయబడిన ప్రోడక్టు గనుక అవసరం కన్నా కూడా ఎక్కువ సార్లు ఉపయోగించబడితే ( ఉదాహరణకి, వాపసు కంటే ముందే సగం కన్నా ఎక్కువ ప్రోడక్టు ఉపయోగించబడితే);
(b) పరిశీలన కొరకు మీరు గనుక ప్రోడక్టుని సమర్పించడంలో విఫలమైతే;
(c) డెలివరీ సమయంలో ఆయొక్క ప్రోడక్టు దెబ్బతినలేదనడానికి తగినంత సాక్ష్యం మేము కలిగివుంటే;
(d) దగ్గరగా పరిశీలించిన తరువాత మీరు తెలియజేసిన ఏ లోపాలని మేము గుర్తించకపోతే;
(e) మీరు ఒక లోపం లేని ప్రోడక్టుని వాపసు చేస్తున్నారు. అది ఉపయోగించబడింది లేదా వాపసు చేయడానికి ముందు దాని యొక్క ప్యాకేజీ తెరవడం జరిగింది;
(f) మీరు డిజిటల్ ప్రొడక్ట్ ని రిటర్న్ చేయాలని అనుకుంటున్నారు.
6.5. దయచేసి గమనించండి, వాపసు చేయబడే ఉత్పత్తులు మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రం అందించిన చిరునామాకి వాపసు చేయబడినపుద్ మరియు వాపసు రవాణా సరుకు మీద రిటర్న్ మెర్చండైజ్ అథరైజేషన్ కోడ్ వున్నపుడు మాత్రమే మేము ఆ వాపసు సరుకులని స్వీకరిస్తాము. దయచేసి వాపసు చేయబోయే సరుకులని మాయొక్క కార్యాలయ చిరునామాకి మాత్రం పంపించకండి, ఎందుకంటే మేము వాటిని స్వీకరించలేము కాబట్టి.
6.6. Nuubu ఉత్పత్తులు భద్రతా పరిస్థితులని బట్టి నశించేగలవిగా మరియు సున్నితమైనవిగా వుంటాయి కాబట్టి, సాధారణంగా మేము వాపసులని స్వీకరించము, కేవలం ఆ ప్రోడక్టులు లోపంతో లేదా దెబ్బతినివున్న పరిస్థితిలో తప్పితే. కానీ, ఒకవేళ వ్యక్తిగత కారణాల వలన మీరు కొనుగోలు చేసిన ప్రోడక్టులతో మీరు అసంతృప్తిగా వుంటే (ఉదాహారణకి మీకు ఆ ప్రోడక్టు నచ్చకపోతే), దయచేసి వెబ్‌సైట్‌లో (https://getnuubu.com/contact) ఒక కాంటాక్ట్ ఫారంని నింపడం ద్వారా మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రాన్ని సంప్రదించండి. ఇక మేము ఆ ప్రోడక్టుని మెరుగుపరచడానికి, మీ సమస్యలకి ఒక పరిష్కారం వెతకడానికి మరియు/లేదా వాటిని పరిష్కరించడానికి గొప్పగా ప్రయత్నిస్తాము. మాయొక్క వినియోగదారులకి మేలు చేసేవిధంగా పరిష్కారాలని కనుగొనడంలో మేము ఎల్లప్పుడూ కూడా అత్యుత్తమ ప్రయత్నాలని చేస్తూంటాము.
6.7. దయచేసి గమనించండి, వాపసు చేయబడిన సరుకులు ఉపయోగించకుండా వుండి, దెబ్బతినకుండా వుండి, మరియు మాకు వాస్తవిక ప్యాకేజీ రూపంలోనే పంపించబడినపుడు మాత్రమే మేము వాటిని స్వీకరిస్తాము. వాపసు చేయబడిన ఉత్పత్తులు ఉపయోగించబడ్డాయనీ, అయినప్పటికీ ఇంకా పనిచేసే స్థితిలోనే వుండి వాటిని మళ్ళీ అమ్మకం చేసేలా వున్నాయని గనుక మేము నిర్థారణ చేస్తే, అటువంటి సందర్భంలో కూడా మేము మీకు నగదు వాపసుని జారీ చేస్తాము. కానీ సరుకుల యొక్క స్వభావం, విశేషతలు మరియు పనితీరుని పరీక్షించే అవసరంతో కాకుండా వేరే విధంగా ఉపయోగించడం కారణంగా ఆ సరుకుల యొక్క విలువ తగ్గితే దానికి మీరు బాధ్యత వహించవలసి వుతుంది.. ఆ విధంగా, వాపసు చేయబడిన ప్రోడక్టు గనుక ఉపయోగించబడినట్లుగా మేము కనుగొంటే, వాపసు నగదు నుండి ఆ తగ్గిన విలువని మేము తగ్గించవచ్చు.
6.8. Please note that shipping costs are not refundable. We issue refunds for the purchased items, but NOT for the order's shipping costs.
6.9. If a purchase made using a discount code is returned, the refund will be processed based on the discounted price paid by the customer. The original discount applied at the time of purchase will not be refunded.
6.10. If a free product is included in an order as a result of using a promotional code, the customer is required to return the free item along with all purchased items to be eligible for a full refund. Failure to return the complimentary product will render the entire order ineligible for a refund. You will be responsible for the return shipping costs.
7.1. మా సేవకు సబ్ స్క్రైబ్ చేయడం ద్వారా, మీ కొనుగోలు సమయంలో అందించబడ్డ చెల్లింపు పద్ధతికి చెల్లింపు వసూలు చేయబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు. మీ సబ్ స్క్రిప్షన్ సైన్ అప్ సమయంలో చెక్ అవుట్ పేజీలో ప్రదర్శించబడే అప్పటి-ప్రస్తుత ధర వద్ద పేర్కొనబడ్డ మొత్తం కోసం కొనుగోలు సమయంలో సబ్ స్క్రిప్షన్ కొరకు మీరు ఎంచుకున్న వ్యవధిని బట్టి నెలవారీ లేదా ఇతర ప్రాతిపదికన మీకు బిల్లు చేయబడుతుంది. మీ సబ్ స్క్రిప్షన్ సేవలో ఏవైనా అంతరాయాలను నివారించడం కొరకు మీరు అందించిన చెల్లింపు సమాచారం ఖచ్చితమైనది మరియు తాజాదని దయచేసి ధృవీకరించుకోండి.
7.2. మీ రద్దు చేసే హక్కు మీకు ఉంది Nuubu ఏ సమయంలోనైనా సబ్ స్క్రిప్షన్. ఏదేమైనా, రద్దు సమయంలో ప్రస్తుత నెల సబ్స్క్రిప్షన్ కోసం ఐటమ్ను ఇంకా పంపకపోతే రద్దు వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుందని దయచేసి గమనించండి. ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట నెలలో మీ సబ్ స్క్రిప్షన్ ని క్యాన్సిల్ చేసినట్లయితే, మరియు మేము ఆ నెలకు ఐటమ్ ని పంపనట్లయితే, సబ్ స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది మరియు ఆ నెల నుంచి డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. ఒకవేళ మనం క్యాన్సిలేషన్ కు ముందు ఐటమ్(లు)ని పంపినట్లయితే, సబ్ స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది మరియు మరుసటి నెల నుంచి రీఫండ్ ప్రాసెస్ చేయబడుతుంది.
7.3. To cancel your subscription, please contact our customer support by filling a contact form on the Website (https://getnuubu.com/contact) or reach us out by support@nuubu.com. Upon receiving your request, we will process the cancellation in accordance with the Terms of Service.
8.1. దయచేసి గమనించండి, సరుకులన్నీ కూడా "వాస్తవ" స్థితిలోనే అమ్మబడతాయి మరియు మీయొక్క వ్యక్తిగత అవసరాలకి లేదా ఎంపికలకీ అవి యోగ్యంగా ఉంటాయని మేము ఎటువంటి హామీలనూ మీకు ఇవ్వము. సరుకుల యొక్క లక్షణాలకి సంబంధించి మేము ఎటువంటి హామీలని గానీ ప్రకటనలు గానీ ఇవ్వము. అంతేకాకుండా, నిర్థిష్టమైన ఆరోగ్య సమస్యలకి గానీ లేదా వ్యాధులకి గానీ ఈ సరుకులు వ్యాధి నిర్థారణ చేసే విధంగా, వాటిని తగ్గించే విధంగా లేదా ఇతర ఏదైనా ప్రభావాలు చూపే విధంగా యోగ్యతని కలిగివుంటాయని మేము చెప్పడం లేదు.
8.2. మేము ఒక వైద్య సంస్థ కాదు మరియు మేము మీకు ఎటువంటి వైద్య సలహా గానీ సహాయం గానీ అందించలేము. వెబ్‌సైట్‌లోని ఏదీ కూడా ఒక వైద్య సలహా రూపంలో లేదా సహాయం రూపంలో అర్థం చేసుకోకూడదు, దానిని ఏదైనా వైద్య సలహాకి లేదా సహాయానికి ప్రత్యామ్నాయంగా అర్థం చేసుకోకూడదు, లేదా వైద్య సంస్థల నుండి ఒక వైద్య సలహా లేదా సహాయం తీసుకోవడానికి బదులుగా అది ఉపయోగించబడడం గానీ సూచించబడడం గానీ జరగకూడదు. మీయొక్క ఆరోగ్యాన్ని మరియు భోజన అవసరాలను అంచనావేసే బాధ్యత పూర్తిగా మీమీదే వుంటుంది.
8.3. మీరు కొన్ని ప్రత్యేకమైన అలర్జీలను లేదా ఆరోగ్య సమస్యలని కలిగివుండి అవి Nuubu ప్యాచ్‌లలో వుండే పదార్థాల పట్ల మీయొక్క శరీర ప్రతిస్పందనని ప్రభావితం చేస్తూంటే గనుక, ఈ వెబ్‌సైట్‌లో ఏ సరుకులనైనా సరే కొనేముందు మీయొక్క వైద్యున్ని మీరు సంప్రదించాలి.
8.4. ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానంలో భాగంగా మరియు ఒక సమతుల్యమైన జీవన విధానానికి అదనంగా ఉపయోగించడానికి మాయొక్క సరుకులు ఉద్దేశించబడినవి. కానీ, మాయొక్క ప్రోడక్టులు ఒక ఆరోగ్యవంతమైన మరియు స్పృహతో కూడిన జీవన విధానానికి ప్రత్యామ్నాయాలుగా మేము చెప్పము.
8.5. ప్రతీ మనిషి యొక్క శరీరం కూడా Nuubu ఉత్పత్తులకి వేరు వేరుగా పనిచేస్తుంది. అందువలన, మాయొక్క ఉత్పత్తులు ప్రత్యేకంగా మీకోరకే యోగ్యమైనవని మరియు మీయొక్క శరీరం వీటిని చక్కగా తట్టుకుంటుందని మేము ఎటువంటి హామీలు కూడా మీకు ఇవ్వము.
8.6. మీయొక్క వెబ్‌సైట్ ఉపయోగం అంతరాయం లేకుండా ఉంటుందని, సమయానికి తగ్గట్టుగా ఉంటుందని, సురక్షితంగా ఉంటుందని, లేదా లోపాలు-లేకుండా ఉంటుందని మేము హామీ ఇవ్వడం గానీ, బాధ్యత వహించడం గానీ లేదా అభయమివ్వడం గానీ జరగదు. మీకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మేము ఈయొక్క వెబ్‌సైట్‌ని నిరవధికంగా తొలగించవచ్చని లేదా ఏ సమయంలోనైనా దానిని రద్దు చేయవచ్చనే నిబంధనకి మీరు అంగీకరిస్తున్నారు.
9.1. మీయొక్క వ్యక్తిగత సమాచారం తగని విధంగా పోవడం, ఉపయోగించబడటం, ప్రవేశం పొందబడటం, బహిర్గతమవడం, మార్పుచేయబడటం లేదా నాశనం చేయబడటం నుండి దానిని రక్షించడానికి మేము అవసరమైన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటాము మరియు ఈ రంగంలోనే అందుబాటులో వున్న ఉత్తమ ఆచరణలని, అంతేకాకుండా వర్తించే చట్టాలు విధించిన అన్ని నియమాలని మేము అనుసరిస్తాము.
9.2. వర్తించే అన్ని చట్టాలని అనుసరించి మొత్తం వ్యక్తిగత సమాచారం కూడా సేకరించబడే విధంగా మరియు ప్రాసెస్ చేయబడే విధంగా ఈ ప్రొవైడర్ చూసుకుంటాడు. మేము వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తామో మరియు ప్రాసెస్ చేస్తామో తెలుసుకోవడానికి, దయచేసి మాయొక్క గోప్యతా విధానాన్ని చదవండి (https://getnuubu.com/privacy).
9.3. మీ ఆర్డర్‌కు సంబంధించిన ఏవైనా వివరాలను మేము నిర్ధారించాల్సిన అవసరం ఉన్నట్లయితే, మేము మిమ్మల్ని ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని దయచేసి గమనించండి. మీరు వెబ్‌సైట్‌లో అంగీకరించినట్లయితే మేము మీకు ప్రచార సందేశాలను కూడా పంపవచ్చు.
9.4. మీరు మా వెబ్‌సైట్ ద్వారా లేదా మీ ఎంపికను మాకు పంపడం ద్వారా మా నుండి ప్రచార సందేశాలను స్వీకరించాలని ఎంచుకుంటే, మీరు మా నుండి పునరావృత మార్కెటింగ్ లేదా ప్రచార సందేశాలను (“SMS) స్వీకరించడానికి మీ ముందస్తు ఎక్స్‌ప్రెస్ వ్రాతపూర్వక సమ్మతిని అందిస్తున్నారు. ”) ఆటోమేటిక్ టెలిఫోన్ డయలింగ్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది.
9.5. మీరు మా నుండి SMSని స్వీకరించడానికి మీ ఎక్స్‌ప్రెస్ వ్రాతపూర్వక సమ్మతిని మాకు అందిస్తే, మా SMS సబ్‌స్క్రిప్షన్ సేవలో నమోదు చేసుకోవడానికి మేము మీకు SMS ఆఫర్‌ను కూడా పంపవచ్చు. మీరు సబ్‌స్క్రిప్షన్‌కు నమోదు చేసుకోవడానికి మీ అంగీకారాన్ని నిర్ధారించడం ద్వారా ఎంపిక చేసుకుంటే మాత్రమే మీరు సభ్యత్వానికి నమోదు చేయబడతారు. మీరు ప్రచార సందేశాలను స్వీకరించడానికి సభ్యత్వాన్ని పొందినట్లయితే, మేము మీకు వారానికి 3 ప్రచార SMSలకు మించకుండా పంపుతాము.
9.6. మీరు మా SMSకి "STOP", "END" లేదా "CANCEL" అని ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా ఎప్పుడైనా మా నుండి ప్రచార SMSని స్వీకరించకుండా చందాను తీసివేయవచ్చు. మేము మీ నిలిపివేత అభ్యర్థనను స్వీకరించిన తర్వాత మేము మీకు ఏదైనా SMS పంపడాన్ని వెంటనే ఆపివేస్తాము. మీరు నిలిపివేయలేకపోతే లేదా అదనపు సమాచారం కావాలంటే, దయచేసి ఇమెయిల్ ద్వారా మా కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించండి లేదా మా SMSకి "HELP" అని ప్రత్యుత్తరం ఇవ్వండి మరియు మా బృందం నుండి ఎవరైనా 1-2 పని దినాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు.
9.7. మీ వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ అందించిన మీ వ్యక్తిగత డేటా ప్లాన్‌పై ఆధారపడి, మీ వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ మెసేజింగ్ మరియు డేటా ప్లాన్‌లు మా నిర్ధారణ టెక్స్ట్ మెసేజ్‌లకు మరియు ఏదైనా తదుపరి టెక్స్ట్ మెసేజ్‌లకు వర్తించవచ్చు. డేటాను తిరిగి పొందడం, SMS పంపడం మరియు స్వీకరించడం కోసం ఛార్జీలను నిర్ణయించడానికి దయచేసి మీ మొబైల్ ఆపరేటర్‌ని సంప్రదించండి. మీరు లేదా మీ సెల్ ఫోన్ లేదా ఫోన్ నంబర్‌కు ప్రాప్యత కలిగి ఉన్న ఎవరైనా ఏదైనా SMS లేదా సెల్ ఫోన్ ఛార్జీలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము లేదా మా అనుబంధ సంస్థలు బాధ్యత వహించము. మేము లేదా మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లు SMS రసీదు లేదా డెలివరీలో జాప్యానికి బాధ్యత వహించరు.
9.8. The information we receive from you in connection with the SMS Services may include your cell phone number, the name of your network operator and the date, time and content of your SMS. No mobile information will be shared with third parties/affiliates for marketing/promotional purposes. For more information about how we use your personal information, including phone numbers, please refer to our privacy policy.
10.1. దయచేసి గమనించండి మాయొక్క సరుకులు వ్యక్తిగత ఉపయోగం కొరకు మాత్రమే విక్రయించబడతాయి. ఈయొక్క నిబంధనలని మీరు అంగీకరించడం ద్వారా మీరు వ్యక్తిగత ఉపయోగం కొరకు మాత్రమే మాయొక్క సరుకులని కొనుగోలు చేస్తారనే విషయాన్నిఇక్కడ దృవీకరిస్తున్నారు.
10.2. మీరు మాయొక్క సరుకులని లేదా సేవలని ఎటువంటి చట్ట విరుద్ధమైన లేదా అనధికారిక కారణాల కొరకు ఉపయోగించకూడదు, అంతేకాకుండా, ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించే క్రమంలో ఎటువంటి చట్టాలని ఉల్లంఘించకూడదు. మా వెబ్‌సైట్ యొక్క అన్ని విషయాలు మరియు మానుండి స్వీకరించిన అన్ని పదార్థాల యొక్క విషయాలు (గ్రాఫిక్ డిజైన్స్ మరియు ఇతర విషయాలతో సహా) మరియు వెబ్‌సైట్ యొక్క సంబంధిత భాగాలు WELLNOVA SOLUTIONS INC యొక్క యాజమాన్యానికి చెందుతాయి మరియు కాపీరైట్ చట్టాల ప్రకారం రక్షించబడతాయి. ఎటువంటి లైసెన్సు లేకుండా, వ్యక్తిగత ఉపయోగానికి కాకుండా ఇతర కారణాలకి ఈ కాపీరైట్లని ఉపయోగించడమనేది కాపీరైట్‌ని ఉల్లంఘించినట్లవుతుంది.
10.3. వెబ్‌సైట్ యొక్క ఏదైనా చట్ట విరుద్ధమైన మరియు/లేదా అనధికార ఉపయోగాన్ని విచారించే హక్కుని, (కాని విధి కాదు), మేము కలిగివున్నాము మరియు మీరు ఈయొక్క నిబంధనలని లేదా వర్తించే చట్టాలని ఉల్లంఘిస్తున్నారని విశ్వసించే విధంగా ఒక కారణాన్ని మేము కలిగివుంటే, సివిల్, మరియు నిర్బంధ ఉత్తరువు (Injunctive relief)తో సహా ఎటువంటి పరిమితి లేకుండా సరైన చట్టబద్ధమైన చర్యని తీసుకొనే హక్కుని మేము కలిగివుంటాము. వెబ్‌సైట్‌ని ఉపయోగించే సమయంలో మీరు తప్పక ఈక్రింద తెలిపిన విధంగా ప్రవర్తించాలి:
(a) ఈయొక్క వెబ్‌సైట్‌ని లేదా దీనియొక్క ఏవైనా విషయాలని ఎటువంటి చట్ట విరుద్ధమైన కారణం కొరకు, లేదా ఏదైనా స్థానిక, రాష్ట్ర, జాతీయ, లేదా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉపయోగించకూడదు;
(b) మూడవ వ్యక్తుల (పార్టీల) యొక్క హక్కులని, మేధోసంపత్తి హక్కులతో సహా, ఉల్లంఘించడం గానీ లేదా ఇతరులని వాటిని ఉల్లంఘించే విధంగా ప్రోత్సహించడం గానీ, చేయకూడదు;
(c) వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయబడిన అన్ని విధానాలని పాటించాలి;
(d) మాయొక్క వ్రాతపూర్వక అనుమతి లేకుండా, మీయొక్క నమోదైన ఖాతాని మరొక వ్యక్తికి చట్టబద్ధంగా లేదా వాస్తవికంగా బదిలీ చేయకూడదు;
(e) నిజాయితీతో కూడిన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని మీరు మాకు అందించాలి;
(f) వెబ్‌సైట్ లేదా దానియొక్క ఏవైనా విషయాలని ఎటువంటి వ్యాపారపరమైన కారణాల కొరకు ఉపయోగించకూడదు, ఏదైనా ప్రకటనా పంపిణీ లేదా విన్నపంలాంటి వాటితో సహా;
(g) రీఫార్మాట్, ఫార్మాట్, లేదా వెబ్‌సైట్ యొక్క ఏదైనా వెబ్ పేజీ యొక్క ఏదైనా భాగాన్ని మిర్రరింగ్ చేయడం లాంటివి చేయకూడదు.
(h) మానుండి ముందుగా వ్రాతపూర్వక అనుమతి పొందకుండా ఏవైనా లింకులు సృష్టించడం గానీ లేదా ఈయొక్క వెబ్‌సైట్‌కి ఇతర వెబ్‌సైట్ల నుండి దారి మళ్ళింపులని గానీ చేయకూడదు;
(i) వెబ్‌సైట్ యొక్క సరైన పనితీరుతో లేదా వెబ్‌సైట్‌ని ఇతరులు ఉపయోగించడంతో మరియు ఆనందించడంతో జోక్యం చేసుకునే ఎటువంటి చర్యలకి పాల్పడకూడదు;
(j) మానుండి మీరు కొనుగోలు చేసే ఏ ఉత్పత్తులనైనా మీరు తిరిగి అమ్మడం గానీ, తిరిగి పంపిణీ గానీ, లేదా బదిలీ గానీ చేయకూడదు;
(k) వెబ్‌సైట్ యొక్క రక్షణా సంబంధిత ఫీచర్లతో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదు;
(l) మాయొక్క స్పష్టమైన వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా రోబోట్, స్పైడర్, స్క్రేపర్, లేదా ఇతర ఆటోమేటేడ్ పద్ధతులలో లేదా ఏదైనా కారణం కొరకు ఏదైనా మాన్యువల్ పద్ధతి చేత వెబ్‌సైట్ యొక్క ఏదైనా కంటెంట్ గానీ లేదా సమాచారంలోకి ప్రవేశం పొందడం, దానిని పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం గానీ చేయకూడదు;
(m) తప్పుడు అనుబంధాలను (అఫిలియేషన్స్) పేర్కొనడం, అనుమతి లేకుండా ఇతరుల ఖాతాల్లోకి ప్రవేశించడం, లేదా మీయొక్క గుర్తింపు విషయంలో లేదా మీయొక్క వయసు లేదా పుట్టిన తేదీతో సహా, మీ గురించిన సమాచారాన్ని తప్పుగా చూపించడం చేయకూడదు.
(n) ఈయొక్క నిబంధనలకి లేదా వర్తించే చట్టాలకి అనుగుణంగా లేని ఎటువంటి ఇతర కార్యకలాపాలని మీరు నిర్వహించకూడదు.
10.4. ఈయొక్క వెబ్‌సైట్ అన్ని వేళలా ప్రవేశాన్ని కలిగివుండనవసరం లేదని మీరు అంగీకరిస్తున్నారు, మరీ ముఖ్యంగా ముఖ్యమైన హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ నిర్వహణా సమయాల్లో.
11.1. మూడవ పక్షాలు నిర్వహించే ఇతర వెబ్‌సైట్‌లకు వెబ్‌సైట్ లింక్‌లను అందించవచ్చు. థర్డ్-పార్టీ సైట్‌లలో లేదా వాటి ద్వారా అందించబడిన ఏదైనా సమాచారం, ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ లేదా సేవలు అటువంటి సైట్‌ల ఆపరేటర్‌లచే నియంత్రించబడతాయి మరియు మా ద్వారా కాదు. మీరు మూడవ పక్షం సైట్‌లను యాక్సెస్ చేసినప్పుడు, మీరు మీ స్వంత పూచీతో అలా చేస్తారు.
11.2. మాయొక్క వినియోగదారుల యొక్క గోప్యతని మేము గౌరవిస్తాము, అందువలన వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడిన అన్ని యోగ్యతా పత్రాలు మరియు/లేదా కామెంట్లన్నీ కూడా కాల్పనిక పేర్లని మరియు సంబంధిత చిత్రాలని కలిగివుండవచ్చు. మా వినియోగదారుల యొక్క గుర్తింపు మాకు తెలుసు, కానీ ఒక యూజరు తన పేరు మరియు/లేదా చిత్రాన్ని ప్రదర్శించమని స్పష్టమైన అనుమతి ఇస్తే తప్పితే మేము మాయొక్క యూజర్ల యొక్క నిజమైన పేర్లని ప్రదర్శించము.
11.3. ఇంకో విధంగా చెబితే తప్పితే, ఈయొక్క వెబ్‌సైట్ మాయొక్క ఆస్తి మరియు మొత్తం సౌర్స్ కోడ్, డేటాబేస్‌లు, పనితీరు, సాఫ్ట్‌వేర్, డిజైన్లు, టెక్స్ట్, ఫోటోలు, మరియు గ్రాఫిక్స్ అన్నీ కూడా మా యాజమాన్యంలో లేదా మా నియంత్రణలో వుంటాయి మరియు కాపిరైట్ మరియు ట్రేడ్‌మార్క్ చట్టాల ద్వారా రక్షించబడతాయి. మా ద్వారా ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా వెబ్‌సైట్ యొక్క ఏవైనా విషయాలని కాపీ చేయడం గానీ లేదా ఉపయోగించడం గానీ నిషేదము.
11.4. Nuubu డిటాక్స్ ప్యాచ్‌లు లేదా దానియొక్క వెబ్ మెటీరియల్‌లో పేర్కొన్న యోగ్యతలు ఏవీ కూడా ఎఫ్.డి.ఏ ద్వారా పరిశీలించబడలేదు. పైన పేర్కొన్న ఉత్పత్తులు ఒక నిర్దిష్టమైన వ్యాధిని గానీ లేదా వైద్య సమస్యని గానీ నిర్థారణ చేయడానికి, వాటికి చికిత్స చేయడానికి, నయం చేయడానికి లేదా వాటిని నివారించడానికి ఉద్దేశించబడినవి కావు, దానికి బదులుగా వృత్తినైపుణ్యంతో కేటాయించబడిన చికిత్సలకి ఒక పరిపూరక అనుబంధంగా అందించబడటానికి ఉద్దేశించబడింది. మీరు ఒక ఆరోగ్య సమస్యని గానీ ముందునుంచే ఒక వైద్య సమస్యని గానీ కలిగివుంటే, Nuubu డిటాక్స్ ప్యాచ్‌లని ఉపయోగించే ముందు దయచేసి ఒక వైద్యున్ని లేదా ఒక సరైన ప్రత్యేక వైద్య నిపుణుడిని సంప్రదించండి. మీయొక్క వైద్యుని యొక్క ఏవైనా వైద్య సలహాలని లేదా ఔషదపత్రాలని భర్తీ చేయడానికి గానీ లేదా వాటిని మించి ఉపయోగించబడటానికి Nuubu ఉద్దేశించబడలేదు.
11.5. ఈయొక్క వెబ్‌సైట్ పైన లేదా ఈ వెబ్‌సైట్ ద్వారా అందజేయబడుతున్న ఉత్పత్తులు "వాస్తవ" స్థితిలోనే అందించబడతాయి మరియు ఏ విధంగానూ స్పష్టమైన లేదా భావించబడే ఎటువంటి వారంటీలని కలిగివుండకుండా వుంటాయి. వర్తించబడే చట్టం క్రింది పూర్తి పరిధి మేరకు, మేము అన్ని వారంటీలనూ నిరాకరిస్తున్నాము, అవి స్పష్టమైనవైనా లేదా భావించబడినవైనా, అవి వ్యాపారత్వం మరియు ఒక కారణం కొరకు యోగ్యతకి (ఫిట్‌నెస్) సంబంధించి భావించబడే వారంటీలతో సహా, మరియు వాటికే పరిమితం కాకుండా.
11.6. మాయొక్క వెబ్‌సైట్‌లో విక్రయించబడే ఉత్పత్తులు వ్యక్తిగత ఉపయోగం కొరకు మాత్రమే రూపొందించబడినవి. మాయొక్క ఉత్పత్తులలోని ఏవైనా ఉత్పత్తులు వృత్తిపరమైన, పారిశ్రామిక, లేదా వాణిజ్యపరమైన ఉపయోగానికి యోగ్యమని మేము చెప్పడం లేదు.
11.7. ఈయొక్క వెబ్‌సైట్ లేదా దీనియొక్క ఏవైనా పనులు నిరంతరాయంగా ఉంటాయని లేదా పొరబాట్లు లేకుండా ఉంటాయని, లోపాలు సరిద్దిబడతాయని, లేదా ఈ సైట్ యొక్క ఏదైనా భాగం లేదా ఈ సైటుని అందుబాటులో ఉంచే సర్వర్లు ఎటువంటి వైరస్‌లు లేదా ఇతర హానికారక భాగాలని కలిగివుండవని మేము మీకు హామీ ఇవ్వము. ఏదైనా నిర్వహణా వైఫల్యం, పొరబాటు, విస్మరణ, అంతరాయం, తొలగింపు, లోపం, నిర్వహణలో లేదా ప్రసారంలో ఆలస్యం, కంప్యూటర్ వైరస్, కమ్యునికేషన్ లైన్ విఫలం, దొంగతనం లేదా నాశనం లేదా దీనిలోకి అనధికార ప్రవేశం, ఘర్షణ, లేదా రికార్డు యొక్క ఉపయోగం, కాంట్రాక్టు ఉల్లంఘన కొరకైనా, అపరాధ ప్రవర్తన, నిర్లక్ష్యం, లేదా ఇతర ఏ చర్య ద్వారానైనా కలిగిన నష్టాలు లేదా గాయానికి సంబంధించిన బాధ్యతని మేము స్పష్టంగా నిరాకరిస్తున్నాము. ఇతర మూడవ పార్టీలు, సబ్‌స్క్రైబర్లు, సభ్యులు, లేదా వెబ్‌సైట్ యొక్క ఇతర యూజర్ల నుండి పరువు నష్టం కలిగించే, అసహ్యకరమైన, లేదా చట్ట విరుద్ధమైన ప్రవర్తన పట్ల మేము బాధ్యత వహించమని మరియు పైన తెలిపినవాటి నుండి గాయం యొక్క అపాయం కూడా ప్రతీ యూజరు యొక్క స్వంత రిస్కులోనే ఉంటుందని ప్రతీ యూజరు కూడా ఇక్కడ అంగీకరీస్తున్నారు.
11.8. మేము ఈ వెబ్‌సైట్ యొక్క లేదా మూడవ పార్టీ సైట్ల యొక్క ప్రమాణతని (సరిగ్గా ఉండటాన్ని), ఖచ్చితత్వాన్ని, సమయస్పూర్తి, లేదా విశ్వాసనీయత గురించి మేము ఎటువంటి ప్రాతినిధ్యాలనీ లేదా హామీలనీ చేయము. ఈ వెబ్‌సైట్ లేదా మూడవ పార్టీ ఈ వెబ్‌సైట్ల పైన వుండే ఏ సమాచారం యొక్క ఉపయోగమైనా కూడా యూజరు తన స్వంత రిస్కులోనే చేయాలి. ఎటువంటి సందర్భాలలో కూడా ఈ వెబ్‌సైట్ నుండి పొందిన సమాచారం పైన విశ్వాసం చేత కలిగిన ఏదైనా నష్టం లేదా హానికి మేము బాధ్యతకి గురికాము.
11.9. వెబ్‌సైట్‌లో పొందుపరచబడిన ఏ సమాచారమైనా కూడా వ్యాపారపరమైన మరియు వినోదభరితమైన కారణాల కొరకు మాత్రమే ఉద్దేశించబడింది మరియు ఒక వైద్య సలహాగా ఇది ఉపయోగించబడకూడదు. ఏదైనా తప్పు జరిగితే వ్యక్తులకి, ఆస్తులకి, వాతావరణానికి, ఆదాయానికి, లేదా వ్యాపారానికి నష్టం లేదా గాయం జరిగే ఎటువంటి ఎక్కువ అపాయం కలిగిన కార్యకలాపాలలో కూడా ఈ వెబ్‌సైట్‌ని మీరు ఉపయోగించకూడదు. ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచబడిన సమాచారాన్ని పూర్తిగా మీ స్వంత రిస్కులోనే ఉపయోగిస్తున్నారు.
11.10. వెబ్‌సైట్‌లో విక్రయించబడే అన్ని ఉత్పత్తుల యొక్క రంగులు మరియు చిత్రాలు సాధ్యమైనంతవరకూ ఖచ్చితంగా ప్రదర్శించబడేలా మేము ప్రతీ ప్రయత్నాన్ని చేసాము. ఏదేమైనప్పటికీ, మీ కంప్యూటర్ యొక్క తెర పైన ఏ రంగైనా ఖచ్చితంగా వుంటుందని, అంతేకాకుండా వెబ్‌సైట్‌లో వుండే ఏ ప్రోడక్టుకి సంబంధించిన లేదా సేవకి సంబంధించిన ప్రదర్శనైనా మీరు వెబ్‌సైట్‌లో కనుగొనే ఆ ప్రోడక్టు యొక్క నిజమైన గుణాలని ప్రతిబింబిస్తుందని మేము హామీ ఇవ్వలేము.
12.1. ఈక్రింది వాటి యొక్క సంబంధంలో మీరు మమ్మల్ని మరియు మాయొక్క అనుబంధ సంస్థలని, మరియు సంబంధిత అధికారులను, డైరెక్టర్లని, యజమానులని, ప్రతినిధులని, సమాచార ప్రొవైడర్లని, మరియు లైసెన్సర్లని రక్షిస్తారని, వారికి నష్టపరిహారం చెల్లిస్తారని మరియు వారందరనీ అన్ని దావాలు, జావాబుదారీతనం, నష్టాలు, హాని, ఖర్చులు, మరియు వ్యయాల (వకీలు ఫీజుతో సహా) నుండి రక్షిస్తారని మరియు వాటికి దూరంగా ఉంచుతారని మీరు అంగీకరిస్తున్నారు:
(a) మా వెబ్‌సైట్ యొక్క మీ ఉపయోగం, లేదా మీయొక్క సంబంధం;
(b) మీయొక్క ఖాతా లేదా మీ ఖాతా యొక్క పాస్‌వర్డ్ మీరు కాకుండా లేదా మీ అధికారంలో లేకుండా ఇంకొకరి చేత ఉపయోగించబడితే, లేదా ఉపయోగించబడినట్లుగా ఆరోపించబడినపుడు;
(c) సమాచారం యొక్క విషయం మాకు మీ ద్వారా సమర్పించబడినపుడు;
(d) ఇతర వ్యక్తి లేదా అస్థిత్వం యొక్క హక్కులు మీ ద్వారా ఉల్లంఘించబడినపుడు;
(e) వర్తించే ఏవైనా చట్టాలను, నియమాలను, లేదా శాసనాలను మీరు ఉల్లంఘించినపుడు.
12.2. మా స్వంత వ్యయంతో, ఆత్మ రక్షణ చర్యని తీసుకునే మరియు, ఇంకో సందర్భంలో మీ ద్వారా పరిహారానికి గురయ్యే అవకాశం వుండే, ఏ విషయాన్నైనా నియంత్రణలోకి తీసుకునే హాక్కుని మేము కలిగివున్నాము, మరియు అటువంటి సందర్భంలో, మీరు అటువంటి దావా యొక్క రక్షణలో మాతో సహకరించడానికి అంగీకరిస్తున్నారు.
13.1. ఏ పరిస్థితులలోనైనా, నిర్లక్ష్యానికి మాత్రమే పరిమితం కాకుండా, మేము, మా అనుబంధ కంపెనీలు లేదా అనుబంధ సంస్థలు ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ఉద్దేశపూర్వక, సంబంధిత సంస్థలకు బాధ్యత వహించాలి ఉపయోగం, లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఫలితం వెబ్‌సైట్, దాని మెటీరియల్‌లు, ఉత్పత్తులు లేదా సేవలు, లేదా థర్డ్-పార్టీ మెటీరియల్‌లు, ఉత్పత్తులు లేదా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు, మేము వ్యాపార సంస్థలు అయినప్పటికీ అందించబడే లింక్‌ల నుండి వచ్చే నష్టాలతో సహా వయస్సు బాహ్య సైట్‌లు లేదా వనరులకు సంబంధించిన సేవలు లేదా తృతీయ పక్షాలు, మీ లావాదేవీలు లేదా ప్రకటనదారుల ప్రమోషన్‌లలో పాల్గొనడం ఆర్టీస్. ఇతరుల వల్ల కలిగే సమస్యలకు, మూడవ పక్షాల తప్పు లేదా చట్టవిరుద్ధమైన చర్యలకు లేదా దేవుని చర్యకు మేము బాధ్యత వహించము. కొన్ని రాష్ట్రాలు నష్టాల యొక్క నిర్దిష్ట వర్గాల మినహాయింపు లేదా పరిమితిని అనుమతించవు కాబట్టి, పైన పేర్కొన్న పరిమితి మీకు తక్కువ స్థాయిలో వర్తించవచ్చు. అటువంటి రాష్ట్రాలలో, మా బాధ్యత మరియు మా అనుబంధ కంపెనీలు లేదా అనుబంధ సంస్థల బాధ్యత అటువంటి రాష్ట్ర చట్టం ప్రకారం పరిమితం చేయబడే గరిష్ట స్థాయికి పరిమితం చేయబడింది.
13.2. మీరు ఈ సర్వీసుని లేదా ఈ సర్వీసుని ఉపయోగించేటప్పుడు సేకరించిన ఎటువంటి ఉత్పత్తులని ఉపయోగించడం ద్వారా ప్రాప్తించిన, అందులో ఎటువంటి పరిమితి లేకుండా వున్న ఏవైనా తప్పులకి లేదా ఏ విషయంలోనైనా ఉపేక్షలకి, పోస్టు చేయబడిన, ప్రసారం చేయబడిన లేదా మరొక విధంగా సర్వీసు ద్వారా అందుబాటులో ఉంచబడిన సర్వీసు లేదా ఏదైనా కంటెంట్ (లేదా ఉత్పత్తి, ప్రోడక్టు) యొక్క ఉపయోగం ద్వారా తలెత్తిన ఏదైనా ఏ విధమైనా నష్టానికి లేదా హానికి, ఏదైనా గాయానికి, ఆరోగ్య సమస్యలకి, జబ్బుకి, శరీరక సమస్యలకి, నష్టానికి, దావాలకి, లేదా ఎటువంటి ప్రత్యక్ష, పరోక్ష, సంభవించదిగన, శిక్షణాత్మక, ప్రత్యేకమైన, లేదా ఏ విధమైన పరిణామపూర్వక నష్టాలు, అందులో ఎటువంటి పరిమితిలేని, కోల్పోయిన లాభాలు, కోల్పోయిన ఆదాయం, కోల్పోయిన పొదుపులు, కోల్పోయిన డేటా, భర్తీ (స్థాన భర్తీ, బదలాయింపు) ఖర్చులకి, లేదా అటువంటి నష్టాలకి, అవి కాంట్రాక్టులో, అపరాధంలో (నిర్లక్ష్యంతో సహా), కఠినమైన జవాబుదారీతనంలో లేదా ఇతర ఏదైనా అంశంలో ఆధారమై ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి సందర్భంలో కూడా మేము గానీ, మాయొక్క డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, వృత్తి విద్యార్థులు, సరఫరాదారులు, సర్వీసు ప్రొవైడర్లు, లేదా లైసెన్సర్లు బాధ్యతా వహించరు, ఒకవేళ వాటి యొక్క సాధ్యత గురించి సూచించబడినప్పటికీ కూడా. వెబ్‌సైట్‌లో లేదా ఇతర కమ్యూనికేషన్ మార్గాలలో పొందుపరచబడిన ఏవైనా సిఫారసులకి, ఆరోగ్య దావాలకి, ప్రకటనలని లేదా ఏదైనా ఇతర సలహా లేదా సమాచారానికి మేము ఎటువంటి సందర్భాలలోనూ బాధ్యతా వహించము. కొన్ని రాష్ట్రాలు లేదా అధికార పరిధులు పరిణామపూర్వక లేదా సంభవించే నష్టాల యొక్క జవాబుదారీతనానికి మినహాయింపుని లేదా పరిమితిని అనుమతించవు గనుక, అటువంటి రాష్ట్రాలలో లేదా అధికార పరిధులలో, మాయొక్క బాధ్యత (జవాబుదారీతనం) చట్టం అనుమతించిన స్థాయికి పరిమితమై వుంటుంది.
13.3. మీరు గనుక వెబ్‌సైట్‌తో గానీ, లేదా వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే ఏవైనా పదార్థాలు, ఉత్పత్తులు, లేదా సర్వీసులు, లేదా వెబ్‌సైట్ యొక్క ఏ ఇతర నిబంధనలు మరియు షరతులతో అసంతృప్తిగా వుంటే, మీయొక్క ఒకే ఒక మరియు ప్రత్యేకమైన పరిహారం కేవలం ఈయొక్క వెబ్‌సైట్‌ని ఉపయోగించడాన్ని ఆపివేయడమే.
14.1. ఈ నిబంధనలకి సంబంధించి, మేధో సంపత్తి అంటే అర్థం ట్రేడ్‌మార్కులు, కాపీరైట్, డొమైన్ పేర్లు, డేటాబేస్ హక్కులు, డిజైన్ హక్కులు, పేటెంట్లు, మరియు ఏ రకమైన ఇతర మేధో సంపత్తి సంబంధిత హక్కులు, అవి నమోదు చేయబడినప్పటికీ, లేదా కానప్పటికీ ("మేధో సంపత్తి").
14.2. వెబ్‌సైట్‌లో ప్రదర్శింపబడుతున్న లేదా మీకు ఇతర ఏ రకంగానైనా అందించబడుతున్న మేధో సంపత్తి మొత్తం కూడా చట్టం ద్వారా రక్షించబడుతుంది. ప్రోడక్టు వివరణలతో సహా, ఏ కారణం కొరకైనా మాయొక్క స్పష్టమైన వ్రాత పూర్వక అనుమతి లేకుండా ఏ మేధో సంపత్తినైనా లేదా మానుండి మీరు స్వీకరించే లేదా వెబ్‌సైట్‌లో మీకు లభించే ఎటువంటి విషయాన్నైమీరు కాపీ చేయడం గానీ, లేదా పంపిణీ చేయడం గానీ చేయకూడదు. ఉదాహారణకి, ప్రోడక్టు యొక్క సమాచారాన్ని ఇతర ఏ వెబ్‌సైట్‌లోకి గానీ లేదా యాప్‌లోకి గానీ మీరు కాపీ చేయకూడదు. ఇంతవరకూ తెలిపిన దానిని పరిమితం చేయకుండా, మీరు మాయొక్క స్పష్టమైన వ్రాతపూర్వకమైన అనుమతిని కలిగివున్న పక్షంలో తప్పితే, మాయొక్క కంటెంట్‌ని ఏ వ్యాపార కారణాల నిమిత్తమైనా ఉపయోగించడం నిషిద్ధము.
14.3. వెబ్‌సైట్‌లో ప్రదర్శింపబడుతున్న లేదా మీకు ఇతర ఏ రకంగానైనా అందించబడుతున్న మాకు చెందిన మొత్తం మేధో సంపత్తి, మూడవ పార్టీకి చెందిన ట్రేడ్‌మార్క్‌లు, సర్వీసు మార్కులు, లేదా మా ద్వారా ఉపయోగించబడుతున్న ఇతర పదార్థాలు మినహా. అటువంటి మేధో సంపత్తిని మాయొక్క వ్రాతపూర్వక అనుమతిని ముందుగా తీసుకోకుండా లేదా ఎవరికైతే ఆయొక్క మేధో సంపత్తి చెందుతుందో ఆ మూడవ పార్టీ యొక్క వ్రాతపూర్వక అనుమతి ముందుగా తీసుకోకుండా ఉపయోగించకూడదు.
15.1. These Terms and the entire legal relation between you and us shall be subject to the law of Delaware, except when consumer laws would set a specific applicable law or jurisdiction.
15.2. మీరు ఏవైనా ఫిర్యాదులని గనుక కలిగివుంటే, ఏదైనా ఇతర అధికార సంస్థకి లేదా మూడవ పార్టీకి ఆ ఫిర్యాదుని అధికారికంగా అందించే ముందు దయచేసి మాయొక్క సేవాకేంద్ర బృందాన్ని సంప్రదించండి. (https://getnuubu.com/contact) వద్ద ఒక ఆన్‌లైన్ కాంటాక్ట్ ఫారంని నింపడం ద్వారా మీరు మమ్మల్ని ఏ సమయంలోనైనా కూడా సంప్రదించవచ్చును. వీలయినంత త్వరగా మరియు మీకు అత్యంత సహాయకరమైన రీతిలోనే మేము ఎల్లప్పుడూ కూడా ఎటువంటి ఫిర్యాదులనైనా కూడా పరిష్కరించడానికి మేము ఉత్తమంగా కృషి చేస్తాము.
16.1. ఈ నిబంధనలలోని ఏవైనా షరతులు చట్టవిరుద్ధమైనవిగా, చెల్లని విధంగా, లేదా ఆచరణ యోగ్యం కానివిగా వుంటే, అయినప్పటికీ అటువంటి షరతు వర్తించబడే చట్టం అనుమతించిన పూర్తి పరిధి వరకూ కూడా అవి ఆచరణ యోగ్యంగా ఉండవచ్చు, మరియు ఆచరణ యోగ్యం కాని భాగం ఈయొక్క సర్వీసు నిబంధనల నుండి వేరుచేయబడినట్లుగా భావించబడవచ్చు, అటువంటి నిర్థారణ మిగతా ఏవైనా షరతులని చెల్లుబాటుకాని విధంగా మరియు ఆచరణ యోగ్యం కాని విధంగా ప్రభావితం చేయవు.
16.2. ఈ పేజిలో ఏ సమయంలోనైనా సేవా నిబంధనల యొక్క అత్యంత తాజా అనువాదాన్నిమీరు పునఃపరీశీలించవచ్చు. మాయొక్క వెబ్‌సైట్‌లో అప్‌డేట్లని మరియు మార్పులని పోస్టు చేయడం ద్వారా ఈయొక్క సేవా నిబంధనలలోని ఏ భాగాన్నైనా, మాయొక్క స్వయం వివేకంతో అప్‌డేట్ గానీ, మార్పు గానీ, లేదా భర్తీ గానీ చేసే హక్కుని మేము కలిగివున్నాము.
16.3. ఈయొక్క నిబంధనలు మరియు గోప్యతా విధానం (ఇవి వాటి యొక్క సంబంధిత నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడూ పునఃపరీశీలన చేయబడవచ్చు మరియు సవరించబడవచ్చు.) సమిష్టిగా మీకు మరియు మా మధ్యలో ఒక పూర్తి ఒప్పందాన్ని నిర్మిస్తాయి.
మీరు ఈక్రింది వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు:
మద్దతు ఇమెయిల్: support@nuubu.com
ఆన్ లైన్ కాంటాక్ట్ ఫారం: https://getnuubu.com/contact
ఫోన్: +1 (667) 284-7014