వారంటీ

Nuubu ఉత్పత్తులను కేవలము అధిక నాణ్యఠ గల మెటీరియల్స్ ఉపయోగించి, నైపుణ్యం గల నిపుణులచే తయారు చేయబడుతాయి. అయినప్పటికి, ఒకవేళ మా ఉత్పత్తి మీ వద్దకు లోపాల స్థితిలో చేరుకుంటే, మా వారంటీ నిబంధనల ప్రకారం రుసుము రహిత రీప్లేస్మెంట్స్ మీకు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము.

2-సంవత్సరాల ప్రామాణిక గ్యారంటీ

మీకు డెలివరీ చేసిన తేది నుండి 2 సంవత్సరాల లోపల లోపం తలెత్తిన ఏ వస్తువునైనా వాపసు తీసుకొని, దానికి బదులు ఉచితంగా మరొకటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సులభంగా Contact Us బటన్‌ని నొక్కి, 'Warranty and Repair' అంశాన్ని ఎంచుకొని, మాయొక్క వినియోగదారుల సేవాకేంద్ర బృందానికి ఆ సమస్యని వివరించండి. మీకు సాయం చేయడానికి వారు సరైన సమయంలో వీలయినంత స్థాయిలో స్పందిస్తారు.

ఈ విధంగా జరిగిన సందర్భాలలో మీకు వారంటీ వర్తించదు:

1. పరికరం భౌతికంగా దెబ్బతిన్నప్పుడు
2. పరికరాన్ని తప్పుగా ఉపయోగించడం జరిగినపుడు
3. అది కర్మాగారంలో తలెత్తిన లోపంగా అర్హత పొందనపుడు
4. మీ ఆర్డరు యొక్క డెలివరీ తేది నుండి రెండు సంవత్సరాలకి పైగా సమయం గడిచిపోయినపుడు

చివరిగా సవరించిన రోజు 2020-06-06